The 13th edition of the Indian Premier League IPL is set to be played in the window from September 19 to November 8. And former Kolkata Knight Riders skipper Gautam Gambhir believes that more than anything, the tournament will change the mood of the nation which has been engulfed by the coronavirus pandemic.
#Ipl2020
#Uae
#Ipl
#Indianpremierleague
#GautamGambhir
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ మొదలైతే దేశ ప్రజల మానసికస్థితి కాస్త మారుతుందని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. కరోనా విలయతాండవంతో దేశంలో ఒక విధమైన భయానక, ఆందోళనకర వాతావరణం నెలకొందని... ఇలాంటి సమయంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరిగితే దేశ ప్రజలకు క్రికెట్ ద్వారా సాంత్వన లభిస్తుందన్నాడు.